Shubman Gill dating Sara Tendulkar? Here's what the India batsman said
#ShubmanGill
#Gill
#SaraTendulkar
#Teamindia
#WTCFinal

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు గిల్ . ఈ సందర్భంగా ఓ అభిమాని ‘ఆర్ యూ సింగిల్ ’ అని అడిగాడు. దానికి గిల్ ‘అవును.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేద’ని చెబుతూ.. పుకార్లకు చెక్ పెట్టాడు. దీంతో వాళ్ల రిలేషన్ ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది